హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతొంది. 41 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. విజయ్ 46, పుజారా 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.. 5 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా మొదట్లోనే సేహ్వగ్ (6) వికెట్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 237 పరుగలకు డిక్లెర్డ్ చేసింది.




