Wednesday, 4 November 2026

నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి
పట్టణ కాంగ్రెస్ నాయకులు భూక్యా తారచంద్  మాతృమూర్తి భూక్యా సోనాబాయ్ బుధవారం మృతి చెందింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తారచంద్ కుటుంబాన్ని పరామర్శించి ఆమెకు నివాళులర్పించారు.నాయకులు జగదీష్, ఉపేందర్,దేవ్ సింగ్,శ్రీనివాస్,హనుమంతు తదితరులున్నారు.
Attachments area