జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆధ్వర్యంలో 8వ వార్డు, తొమ్మిదవ వార్డు నీటి సమస్యలను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటూ,ఎండాకాలంలో మంచినీటి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న, కమిషనర్, చైర్ పర్సన్ మున్సిపల్ ట్యాంకర్ ద్వారా ఇంటింటికి నీరు సరాపర చేస్తామని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందారపు రామన్న ,సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, అనంతుల విజయలక్ష్మి లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.




