*నువ్వుల గింజపై జాతీయ జెండాచిత్రీకరణ*
కోదాడ.ఆగస్టు,14(జనం సాక్షి)
కోదాడ పట్టణానికి చెందిన
సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు 75వ వజ్రోత్సవాల సందర్భంగా
4మిల్లీమీటర్ల పొడవుగల 1 మిల్లీమీటర్ల వెడల్పు గల నువ్వుల గింజపై జాతీయ జెండాను తయారు చేయడం జరిగింది. గతంలో బియ్యపు గింజపై జాతీయ జెండా, ఆవగింజ పై జాతీయ జెండా, పెన్సిల్ మొనపై జాతీయ జెండా ,501 బియ్యపు గింజల పై 8 భాషలో జాతీయ గీతం రాయడం జరిగింది.