Tuesday, 3 November 2026

నూతన గృహ ప్రవేశం,పట్టు వస్రాలంకరణ కార్యక్రమంలో కేతావత్ భీల్యా నాయక్

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి )న్యూస్ :
చింతపల్లి మండల పరిధిలో గల మల్లారెడ్డి పల్లి గ్రామ వాసి అయిన ఎరుకల కృష్ణయ్య గౌడ్ నూతన గృహప్రవేశం మరియు వారి కుమారులు పట్టు వస్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని వారి కుమారులను ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, గొట్టిముక్కల మాజి ఎంపీటీసీ లక్ష్మి పతి, జటావత్ తండా సర్పంచ్ కొర్ర లక్ష్మన్ నాయక్,హరి నాయక్, మోతిలాల్ నాయక్, జైపాల్ నాయక్, నాగార్జున, సీతా నాయక్, తదితరులు పాల్గొన్నారు