నూతన గౌడ సంఘం అధ్యక్షునిగా కృష్ణ గౌడ్

 

 

 

 

 

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 29 (జనంసాక్షి) రాయిపల్లి గ్రామ నూతన గౌడ సంఘం కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఐలా కృష్ణ గౌడ్ ఉపాధ్యక్షునిగా పరకాల భాస్కర్ కార్యదర్శిగా పంజాల సత్తయ్యను రాయిపల్లి గౌడ సంఘం సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు