అభినందనలు తెలిపిన హెల్పింగ్ హాండ్స్ యూత్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి.ఎస్.పి రవీందర్ రెడ్డి కి అభినందనలు తెలిపిన హెల్పింగ్ హ్యాండ్ యూత్
అధ్యక్షుడు రాహుల్, అఖిల్, మర్యాదపూర్వకంగా కలిసి పులా మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా *యూత్ అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ తమ యూత్ చేస్తున్న సేవ కార్యక్రమాలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రేమ్, అఖిల్, మనోజ్,భవాని,రఘు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.*




