Wednesday, 4 November 2026

నూతన తాసిల్దార్ గా శరత్ కుమార్

 

 

 

 

 

జనం సాక్షి జోగుపేట ఆందోల్ గురువారం నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం మండల ఆయా గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ ఏరారం సర్పంచ్ వెంకట్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి పోసానిపేట్ గొల్ల శ్రీనివాస్ బీఎస్పీ జోగిపేట టౌన్ ప్రెసిడెంట్ అల్లే లోకేష్ తాసిల్దార్ శరత్ కుమార్ కు పూలమాలతో సన్మానించారు