నూతన పింఛన్ కార్డు పంపిణీ

ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు
పెద్దవంగర సెప్టెంబర్  02(జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా వృద్ధాప్య   వితంతు వికలాంగుల పింఛన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెద్దవంగర మండలలో గ్రామాలు వడ్డేకొత్తపల్లి, కోరిపల్లి, మొత్య తాండ, రాంచంద్రు తాండ, ఆర్ కే తాండ, పోచారం, బొమ్మకల్ గ్రామంలో కార్యక్రమనికి అధ్యక్షుతవహిచిన గ్రామ సర్పంచులు  ఇంచార్జి మొరిగడుదుల శ్రీనివాస్, గాజుల శోభ, ధరవత్ బీమా నాయక్ ,జాటోత్ చిలుకమ్మ, నునవత్ లక్ష్మి బాలు, కేతిరెడ్డి దీపికా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎంపీపీ  ఈదురు
రాజేశ్వరిఐల్లయ్య, జెడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయిసుధీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాట తర్వాత అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని అనేక సంక్షేమ పథకాలు అమలు పరిచారని అన్నారు ఈ కార్యక్రమంలో వి,రామచంద్రయ్య శర్మ,  ఎంపిటిసిలు సాయిని ఝాన్సీ, ఎర్ర సబిత, బానోతు రవీందర్, ఉపసర్పంచ్ లు, రైతు కోఆర్డినేటర్ ఎంపీడీఓ బి వేణు గోపాల్ రెడ్డి,టిఆర్ఎస్ మండల నాయకులు,మూతినేని శ్రీనివాస్, సోమనరసింహారెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు