Wednesday, 4 November 2026

నూతన వధూవరులకు ఆశీర్వదించారు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండల కేంద్రంలో ఎస్ ఎస్ పటేల్   ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ పటేల్ కుమార్తె వివాహానికి హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన వధూవరులకు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంజయ్య .రాయికోడ్  మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు బాలాజీ నర్సింలు, ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభాకర్, గ్రామ సర్పంచ్ కేదార్నాథ్ పటేల్, ఎంపిటిసి మొగ్లప్ప, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మహంకాళి,  నాయకులు  లక్ష్మయ్య, తదితరులు, పాల్గొన్నారు