Tuesday, 3 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన: కొప్పుల స్నేహలత..

 

 

 

 

 

 

వరంగల్ లోని కొడెం కన్వెన్షన్ లో ధర్మపురి సిఐ బిల్లా కోటేశ్వర్ బావమరిది వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత,ధర్మారం యంపిపి ముత్యాల కరుణశ్రీ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.