నూతన వస్త్ర ఫల పుష్ప అలంకరణ మహోత్సవని కి హాజరైనఒడిఎస్ఎమ్మెస్ చైర్మన్, ఎంపీపీ దంపతులు

ఖానాపురం అక్టోబర్23 జనం సాక్షి
 మండలంలోని  కొత్తూరు గ్రామానికి చెందిన మజ్జిగ నవ్య-కుమారస్వామి దంపతుల ఏకైక పుత్రిక అక్షిత  నూతన వస్త్ర ఫల పుష్ప అలంకరణ మహోత్సవ కార్యక్రమానికి  ఒడిఎస్ఎమ్మెస్ చైర్మన్  గుగులోతు రామస్వామి నాయక్, ఎంపీపీ  వేములపల్లి ప్రకాష్ రావుపద్మ దంపతులు హాజరై మజ్జిగ నవ్య-కుమారస్వామి దంపతుల  పుత్రిక అక్షిత ను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలోసర్పంచ్ బుస రమా  అశోక్,సొసైటీ డైరెక్టర్,మాజీ వైస్ ఎంపీపీసొంటి లక్ష్మణ్ శారద, బి ఆర్ ఎస్  మండల మహిళ పార్టీ అధ్యక్షులు శైలజ, బీసీ సెల్ మండలఅధ్యక్షులు కోరే సుధాకర్,రంగాపురం గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల కొమ్మాలు, రంగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సదర్ లాల్, బోడ ఈరియ, తదితరులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
Attachments area