నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 25 (జనంసాక్షి) మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి 104 నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి పంచాయతీ సెక్రెటరీ ఇంజ నరేష్ సోలిపురం నరేందర్ రెడ్డి నిమ్మారెడ్డి నరేందర్ రెడ్డి గర్షకోట దుర్గయ్య సాంగపాక శివయ్య శంకరయ్య మేడి బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు