Tuesday, 3 November 2026

నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నమ్మకరనం చేయడం దేశానికి గౌరవం

జనం సాక్షి జోగుపేట ఆందోల్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి o భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరం నిజాలు చేయడంతో ఆయన చిత్రపటానికి పాలభిషేకం ముఖ్య అతిథిగా ఎంపీపీ జోగు బాలయ్య ఎంపీటీసీలు రాజు నర్సింలు ఆయాదళిత గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆందోల్ మండల సంఘ నాయకులు పాల్గొన్నారు