Tuesday, 3 November 2026

వజ్రోత్సవాల ర్యాలీని విజయవంతం చేయండి…

రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి. రమణారెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి
నేడు జనగామ జిల్లాలో జరిగే తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల ర్యాలీని విజయవంతం చేయాలని రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి.రమణారెడ్డి గురువారం ఆయన బచ్చన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అంగన్వాడీ టీచర్లు ప్రజాసంఘాల నాయకులు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు