Wednesday, 4 November 2026

నృత్యానికి కొత్త హంగులు

హైదరాబాద్‌: భారతీయ సంప్రదాయ నృత్యరీతులకు ఆధునిక హంగులు అద్ది నవరసాల మేళవింపుగా హైదరాబాదులో సాగిన నృత్యం ప్రదర్శన ఆకట్టుకుంది. యూఎన్‌కు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు నగరంలో ప్రదర్శించిన వలక్షణమైన నృత్యాశాలు రంజింపజేశాయి. ఫాస్ట్‌బీట్‌కు అనుగుణంగా ప్రతి స్టెప్పులో ఉత్సాహం పరవళ్లు తొక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *