హైదరాబాద్: పచ్చదనం,పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పీ3పీ సంస్థ నెక్లెస్ రోడ్‌లో పరుగు నిర్వహించింది. హరిధాస్ పేరుతో నిర్వహించిన ఈ పరుగును మంత్రిదానం నాగేందర్ ప్రారంభించారు. విద్యార్థులు, యువత ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గోన్నారు. ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.




