Tuesday, 3 November 2026

నేటి నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఈ ఏడాది జంబ్లింగ్‌ లేకున్నా.. అధ్యాపకులను మాత్రం ప్రతి మూడు రోజులకు ఒకసారి జంబ్లింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 2,814 కేంద్రాలను ప్రయోగ పరీక్షలకు సిద్ధం చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యిదర్శి రాంశంకర్‌ నాయక్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *