నేటి నుంచి ఐసెట్ హాల్‌టికెట్ల జారీ
నయీంనగర్(వరంగల్), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న తేదీన జరిగే ఐసెట్ 2013 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 23 మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె. ఓంప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల షషష.ఱషవ్2013.అవ్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. హాల్‌టికెట్లలో సవరణల కోసం కన్వీనర్‌ను ఱషవ్‌షశీఅఙవఅశీతీ2013ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ద్యారా సంప్రదించాలన్నారు.