నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఏపీసెట్‌ హాల్‌టిక్కెట్లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్‌)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హాల్‌టిక్కెట్లను షషష.aజూరవ్‌.శీతీస్త్ర వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్ష ఈ నెల 27న నిర్వహిస్తారు.