Tuesday, 3 November 2026

నేటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : నేటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మే 7 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. జూన్ 1 నుండి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *