-->

నేడు ఆదిలాబాద్ లో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన…

ఆదిలాబాద్ : జిల్లాలో నేడు మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. నిర్మల్ లో ఆసుపత్రిని మంత్రి ప్రారంభించనున్నారు.