Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,300గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 60,900గా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *