ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.