Thursday, 5 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,100 పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,100గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *