Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.31,100 పలుకగా,22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,820 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,699కి అమ్ముడవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *