నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,350గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,350గా పలుకుతోంది.