Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది  గ్రాముల బంగారం ధర రూ. 31,060 పలుకుతుంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర రూ.61,129గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *