Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో  బంగారం ధరల ఈ విధంగా ఉన్నాయి. 24, క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,450లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,000లు గా పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 59,750 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *