Monday, 2 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శనివారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,850, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,260గా ఉంది. కిలో వెండి ధర రూ. 58,300గా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *