Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,710 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,650 గా ఉంది. కిలో వెండి ధర రూ.60,247కు అమ్ముడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *