హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,600 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి ధరరూ. 59,500గా ఉంది.