Friday, 6 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,150గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 550గా ఉంది. కిలో వెండి ధర రూ. 53,550 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *