Tuesday, 3 November 2026

నేడు ఎపి కేబినెట్ అత్యవసర భేటీ… 

హైదరాబాద్: ఇవాళా ఉదయం 11 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా ప‌రిణామాలు, చంద్రబాబు ఫోన్ టేపుల వ్యవహారంపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ ప్రభుత్వ చ‌ర్యలు, అనుస‌రించాల్సిన వ్యూహంపై చర్చ జరుగనుంది. హైదరాబాద్‌ శాంతి భ‌ద్రత‌లు గ‌వ‌ర్నర్‌కు అప్పగించాలని తీర్మానం చేయనుంది. నేటి సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీకి బాబు ఫోన్ ట్యాపింగ్‌ చేశారంటూ తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *