Wednesday, 4 November 2026

నేడు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష..

హైదరాబాద్ : నేడు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 18న ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *