Wednesday, 4 November 2026

రేపటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 4,87,838 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *