నేడు కేసీఆర్ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ..

హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు.