Tuesday, 3 November 2026

నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్, ఆగస్టు29: నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చీప్ లిక్కర్, ధరల పెరుగుదల, ప్రాజెక్టుల రీడిజైన్ పై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పీసీసీ రథసారథి ఉత్తమ్ హాజరుకానున్నారు. కేసీఆర్ పరిపాలనలోని లోపాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *