Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ : బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ఆలస్యం

శంషాబాద్‌, ఆగస్టు 29 : బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఉదయం 7.20 గంటలకు విమానం బయలుదేరింది. మూడుగంటలు ఆలస్యంగా విమానం బయలుదేరడంతో ప్రయాణికులు అహసనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *