Thursday, 5 November 2026

నేడు తొలి పొద్దున్నే ఎమ్మెల్యే రాక

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 19 తొలి పొద్దున్నే మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు రసమయ బాలకిషన్ మంగళవారం తొలి పొద్దు పర్యటనలో భాగంగా మండలంలోని తాడికల్ అంబాల పూర్ ఇప్పల పల్లె కరీంపేట మొలంగూర్ చింతలపల్లె లింగాపూర్ మెట్టుపల్లి కన్నాపూర్ ముత్తారం అరకండ్ల గ్రామాలలో పర్యటించి లబ్ధిదారులకు నేరుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్ తెలిపారు