నేడు బిఅరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

నేడు బిఅరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

వనపర్తి బ్యూరో నవంబర్06 (జనంసాక్షి)

వనపర్తి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం నాగవరం నందు రేపు ఉదయం 10 గంటలకు వనపర్తి నియోజకవర్గస్థాయ ఎన్నికలసమాయత్త సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డి లు హాజరై దిశా నిర్దేశం చేస్తారు కావున వనపర్తి నియోజకవర్గం లోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి చైర్మన్ లుఎంపీపీలు, జడ్పీటీసీలు రైతుబంధు సమితి అధ్యక్షులు సింగిల్ విండో ప్రెసిడెంట్ పార్టీ శ్రేణులు మండల కమిటీ గ్రామ కమిటీ మహిళా కమిటీ యువత కమిటీ మాజీ ప్రజా ప్రతినిధులు వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు