Tuesday, 3 November 2026

కురుకురే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కురుకురే తయారీ ఫ్యాక్టరీ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *