Wednesday, 4 November 2026

నేడు రాష్ట్ర బంద్‌కు భాజపా, వీహెచ్‌పీ పిలుపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనను నిరసిస్తూ భాజపా వీహెచ్‌పీ నేడు రాష్ట్రబంద్‌ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న మెతకవైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని భాజపా నేతలు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *