హైదరాబాద్,ఆగస్టు 31: నేడు లోటస్‌పాండ్‌లో వైసీఎల్పీ సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రదానంగా ఆయన చర్చించనునున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి అమరావతి రాజధానికి భూసేకరణ అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.




