వారణాసి : నేడు ప్రధాని నరేంద్రమోడీ వారణాసిలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.