Tuesday, 3 November 2026

నేడు హైదరాబాద్ కు దిగ్విజయ్ సింగ్..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారం నగరానికి రానున్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్ ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడి వివాహానికి దిగ్విజయ్ సింగ్ హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *