Monday, 2 November 2026

నేడు హైదరాబాద్ లో పర్సా సంస్మరణ సభ..

హైదరాబాద్: నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక నేత పర్సా సత్యనారాయణ సంస్మరణ సభ జరుగనుంది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు పద్మనాభన్ హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *