Thursday, 5 November 2026

నేపాల్ నుండి తిరిగొచ్చింది వీరే..

రంగారెడ్డి : నేపాల్ నుండి సురక్షితంగా ఢిల్లీకి 8మంది తెలుగు యాత్రికులు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వీరికి స్వాగతం పలికారు. రావిరెడ్డి, కాశీ అన్నపూర్ణ, వెంకట్ రెడ్డి, వరలక్ష్మి, కామేశ్వరరావు, కుమారి, గణేష్, సత్యనారాయణలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *