నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీ కి షాక్.

నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీ కి షాక్.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. బిఆర్ఎస్ పార్టీకి షాక్ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్, 13 వార్డు కౌన్సిలర్, పార్టీ సభ్యత్వానికి,
రాజీనామా చేశారు.త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని విలేకరులకు తెలిపారు.