రాయికొడ్ జనం సాక్షి జూలై 09 రాయికొడ్ మండల గ్రామాల ప్రజలందరూ బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని దీనికి అందరూ సహకరించాలని రాయికొడ్ ఎస్సై ఏడుకొండలు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరులతో బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి రాయికొడ్ ఎస్సై ఏడుకొండలు




